టాయిలెట్లు అరకొరప్రతి నెలా లక్షల్లో అద్దెలు చెల్లి స్తున్నా.. సరి పడా టాయిలెట్లు, మరు గు దొడ్లు లేక పో వ డంతో బాల బా లి కలు, విద్యార్థినీ, విద్యా ర్థులు విధి లేని పరి స్థి తుల్లో ఉగ్గ బట్టు కో వా ల్సిన పరి స్థి తులు నెల కొ న్నాయి. మహబూబ్ నగర్ రూరల్మండ లం లోని ధర్మా పూర్సమీ పంలో ఉన్న బీసీ గురుకుల విద్యా ల యంలో మొత్తం 680 మంది విద్యా ర్థులు చదు వుకుం టు న్నారు.
ఇక్కడ 35 మాత్రమే మరు గు దొడ్లు ఉన్నాయి. వాటి లోనూ కొన్ని నిరు పయో గంగా మారాయి. నీటి సౌకర్యం పూర్తి స్థా యిలో లేక పో వ డంతో కంపు కొడు తుం డ టంతో విద్యా ర్థులు వాటిని ఉప యో గిం చు కు నేం దుకు విముకత చూపు తు న్నారు. ఇది ఈ ఒక్క గురు కులం పరిసిత్థి మా్ర తమే కాదు .. ఉమ్మడి జిలావా ్ల ్య ప ్ంత గాఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కు లాల్లో50 శాతా ని కి పైగా ఇదే పరి స్థి తులుఉన్నాయి.
నిత్యం భయం భయంగా..జడ్చర్ల కోడ్గల్ గిరి జన గురు కుల విద్యా లయం, జూని యర్ కళాశా లలో విద్యా ర్థు లకు సరి పడాభోజ న శాల లేదు. దీంతో విద్యా ర్థినులు తీవ్ర ఇబ్బం దులు పడుతూభోజనం చేస్తుం టారు. విద్యాలయానికి చుట్టూ ప్రహరీ లేక నిత్యం భయం భ యంగా విద్యా ర్థులు నిద్రి స్తున్నారు. గదులు సరి పడా లేవు. రాత్రి వేళల్లో తర గతి గదు ల్లోనే బస తప్పడం లేదు.
మహ బూ బ్ న గర్ విద్యా వి భాగం, ఆగస్టు 10 : బీఆ ర్ ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెను క బ డిన వర్గాలకు చెందిన లక్ష లాది మంది పేద విద్యా ర్థు లకు మెరు గైనవిద్యను అందిం చా లన్న లక్ష్యంతో గురు కు లా లను ప్రారంభిం చింది. నాడు వీటి నిర్వ హణ చాలా బాగుం డగా.. కాంగ్రెస్ హయాంలో సమ స్య లకు కేరా ఫ్గా మారాయి. పర్యవే క్షణ లోపం, పట్టిం పు లేని తనం, నిధుల లేమితో సమస్యలు తిష్ట వేశాయి. ఇటీ వల గురు కు లాలు, కేజీ బీ వీలు,వసతి గృహాల్లో జరు గు తున్న సంఘ ట న లతో విద్యా ర్థులతల్లి దం డ్రులు ఆందో ళన చెందు తు న్నారు.
పారి శుధ్యం అస్త వ్యస్థంపలు గురుకు లా లో ్లపారి శు ధ్యం కొర వ డి ంది. నిర్వ హ ణను పట్టిం చు కో క పో వడం, విద్యా ల యాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, పొద లను తొల గిం చ క పో వ డంతో పరి స రాలో ్ల అపరి శు ్ర భత రాజ ్యమే లు తో ం ది. దీంతో క్రిమి కీట కా లు ,విష సర్పా లతో ఇబ్బం దులు తప్పడం లేదు. ఒకే గదిలో తర గ తులు.. అక్కడే బసతో ఇబ్బం దులు పడు తు న్నారు. తులు పు ల్లేని కిటి కీలు, నేలపై నిద్ర,ఇరుకు గదు లతో కూడిన అద్దెభవ నాల్లో పాఠ శా లలు, కళా శాలలు కొన సా గు తు న్నాయి. అద్దెభ వనా లో ్ల సమస ్యలు నిత్యక ృత ్యమ య్యాయి.
నిర్వ హ ణను పట్టించు కో వా ల్సిన అధి కా రులు నిర్ల క్ష్యంగావ్యవ హ రి స్తు న్నా రనే ఆరో ప ణ లు న్నాయి.గురు కుల విద్యా ల యా లకు సర ఫరా చేసే సరు కులు, నిత్యా వ స రాలు, భోజన వంట సామగ్రినాణ్య త లే నివి టెండ ర్ దా రులు సర ఫరా చేస్తు న్నా రనే ఆరో ణలు విని పి స్తు న్నాయి. విద్యా ర్థులు అనా రోగ్యం బారినపడితే వారికి ప్రాథ మిక చికిత్స అందిం చేం దుకు గురు కుల విద్యా ల యాల్లో ప్రత్యేక కేంద్రాలు అందు బా టులో ఉండాల్సి ఉండగా.. గదులు సరి పో క పో వ డంతో వాటిని ఏర్పాటుచేయడం లేదు. విద్యా ర్థులు అనా రోగ్యం బారిన పడితే తల్లిదం డ్రు లకు సమా చారం ఇచ్చి పంపి స్తు న్నారు.