ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మండలంలో ని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఇంట ర్ విద్యార్థిని జక్కుల శ్రావణి(16)ఇంటర్ ఫెయిలయ్యాయని ఇంట్లో నే కిటికీకి ఉరేసుకొని మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు అన్నాసాగర్ గ్రామానికి చెందిన జక్కుల ఆంజనేయులు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తేలు ఉన్నారు.
భూత్పూర్, ఏప్రిల్ 12 : మండలంలో ని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఇంట ర్ విద్యార్థిని జక్కుల శ్రావణి(16)ఇంటర్ ఫెయిలయ్యాయని ఇంట్లో నే కిటికీకి ఉరేసుకొని మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు అన్నాసాగర్ గ్రామానికి చెందిన జక్కుల ఆంజనేయులు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తేలు ఉన్నారు.
వీరిలో మొదటి కూతురు శ్రావణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్ చదువుతున్నది. ఫస్టియర్లో రెండు సబ్జెక్టులు, సెకండియర్లో కూడా రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో మృతిచెందినట్లు సమాచారం.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

