పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల కోసమే : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కఠిన ఆంక్షలు ప్రజల కోసమే | లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

మహబూబ్ నగర్ : లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌పై బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా కేంద్ర దవాఖానలో 60 వెంటిలేటర్లు, 200 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
మరో వారంరోజుల్లో మొత్తం 500 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలో మరో 4 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దవాఖానలో 3 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దంటూ వాహనదారులకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

