బీఆర్ఎస్కు మద్దతివ్వాలి
వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అప్యాయంగా పలకించారు. మార్కెట్లో ఉన్న వేరుశనగ ధాన్యరాశులను పరిశీలించి దిగుబడి, మద్దతు ధరపై మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- వనపర్తి జిల్లా చిట్యాల మార్కెట్ సందర్శన
వనపర్తి టౌన్, జనవరి 30 : వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అప్యాయంగా పలకించారు. మార్కెట్లో ఉన్న వేరుశనగ ధాన్యరాశులను పరిశీలించి దిగుబడి, మద్దతు ధరపై మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు.
మహిళా రైతులు ఈ సంవత్సరం దిగుబడి పెరిగిందని మద్దతు ధర కూడా సంతృప్తికరంగా వచ్చిందని మీ హయాంలో పుష్కలంగా సాగునీరు రావడం వల్లే ఇది సాధ్యమైందని మాజీ మంత్రితో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ట్రేడర్లతో మాజీ మంత్రి సమావేశమై ట్రేడర్స్, కమీషన్ ఏజెంట్ల, మిల్లర్లు, హమాలీలు, దడవాయి చాట కూలీలు, రైతులను కలిసి తమ తమ వార్డులలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు తమరి హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కచ్చితంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, వివిధ వార్డుల అభ్యర్థులు కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

