Singireddi Niranjan Reddy| పెద్దమందడి, మార్చి 05 : పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొల్ల మొగిలి కూతురి పెళ్లి పతానం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై పెళ్లికూతురును ఆశీర్వదించారు.
అనంతరం పెళ్లి వేడుకకు హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడి మండలంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన వారిని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దమందడి గ్రామ అధ్యక్షులు సేనాపతి ఛారి, పురుషోత్తమ రెడ్డి, కురుమూర్తి, రాములు సాగర్, కొత్త వెంకటన్న, జంగం రమేష్, కుడుకుంట్ల అంజనేయులు, వెంకటస్వామి, వినోద్, శివకృష్ణ, ఆటో రాజు, కొండన్న, సూర శ్రీనివాసులు, కొమ్మునర్సింలు తదితరులు ఉన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు