జడ్చర్ల, నవంబర్ 17 : మున్సిపాలిటీలో ఆదివారం నియోజకవర్గ యాదవసంఘం ఆ ధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దున్నపోతులతో విన్యాసాలు చే యించారు.
ఈ ఉత్సవాలకు యాదవులు అ ధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సదర్ ఉత్సవాలకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ముఖ్య అ తిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సం దర్భంగా యాదవులకు శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ జడ్చర్ల మండల అ ధ్యక్షుడు రఘుపతిరెడ్డి, శ్రీశైలంయాదవ్, రవిశంకర్, ఇమ్మూ, గిరియాదవ్, అశోక్యాద వ్, నర్సింహాయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, చె న్నకేశవులుయాదవ్, సాయిరాం ఉన్నారు.