Srinivas Goud | రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్ కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
మహబూబ్ నగర్ : పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్( Railway Double Line ) కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) కోరారు. శనివారం పట్టణంలో రైల్వే అధికారులు చేపట్టిన పనులను పరిశీలించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో డబుల్ లైన్ ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు.
రైల్వే అధికారులు చేపడుతున్న డబుల్ లైన్ పనుల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కాని అధికారులు అనాలోచితంగా ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. రెండు వైపుల తొమ్మిది ఫీట్ల స్థలం తీసుకుంటే సమస్య లేదని, ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ తీసుకుంటుండడం వల్ల వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు.
పేదల ఆస్తులు కొల్లగొట్టినా ఇబ్బందులు పెట్టినా సహించేది లేదని అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

