కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలి
బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల తన నివాసంలో భట్టుపల్లి, వెల్కిచర్ల, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామాల కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
- సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జూన్ 29 : బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల తన నివాసంలో భట్టుపల్లి, వెల్కిచర్ల, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామాల కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ముఖ్యంగా రైతుభరోసా మూడు పంటలకు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగా రం, మహిళలకు నెలకు రూ.2500లు, వృద్ధులకు రూ.4000పింఛన్, దివ్యాంగులకు రూ.6000లు ఇస్తానని మాయమాటలు చెప్పి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని అన్నారు.
కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా సర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా మన కార్యకర్తల ఓట్లు, పార్టీకి వచ్చే ఓట్లు పోకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, సర్పంచ్ ఆల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, నర్సింహాగౌడ్, నాగయ్య, వెంకట య్య, బాలస్వామి, నాయకులు సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, జక్కిరెడ్డి, గోపాల్రాజు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

