ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్‌సాగర్ లిఫ్టుకు 315, విద్యు త్ ఉత్పత్తికి 19,805 క్యూసెక్కులు విడుదల చేయగా మొత్తం అవుట్ ఫ్లో 21,677 క్యూసెక్కులు నమోదైంది.
- జూరాలకు ఇన్‌ఫ్లో 20వేలు, అవుట్ ఫ్లో 21,677 క్యూసెక్కులు
- టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 8,585, అవుట్‌ఫ్లో 178 క్యూసెక్కులు
- ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో 5,455, అవుట్‌ఫ్లో 5,131 క్యూసెక్కులు
అయిజ, జూన్ 15 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్‌సాగర్ లిఫ్టుకు 315, విద్యు త్ ఉత్పత్తికి 19,805 క్యూసెక్కులు విడుదల చేయగా మొత్తం అవుట్ ఫ్లో 21,677 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.019 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 8,585 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 178 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1603.82 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 26.873 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతోంది. ఇన్‌ఫ్లో 5,455 క్యూసెక్కులు ఉండగా, దిగువన ఉన్న సుంకేసుల బారాజ్‌కు 5,131 క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 324 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 8.7 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

