BRS | బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అరవింద్ కుమార్కు మాతృవియోగం
ఊట్కూర్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అరవింద్ కుమార్ మాతృమూర్తి సుశీలమ్మ (78) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.
ఊట్కూర్, ఆగస్టు 27: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అరవింద్ కుమార్ మాతృమూర్తి సుశీలమ్మ (78) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం ఆమె స్వగ్రామానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సుశీలమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రాజుల ఆశిరెడ్డి, మహిపాల్ రెడ్డి , బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, తరుణ్, వెంకటేష్ గౌడ్, ఒబెదూర్ రెహమాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

