Donation | నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం ఆంజనేయస్వామి స్వామి ఆలయానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆముద (వంజరి) శ్రీనివాస్ మైక్‌సెట్ ను విరాళంగా అందజేశారు.
BRS Senior Leader | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి శనివారం గుండెపోటుతో మరణించారు.
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.