Actor Sathyaraj | ప్రముఖ నటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ (Actor Sathyaraj) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబళ్ కళింగరాయర్ (Nathambal Kalingarayar) మృతి చెందారు.
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లం�