Home
Mahabubnagar
Bike Rally Under The Auspices Of Cpi Ml Mass Line Party To Undertake Road Construction
రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జక్లేరు ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించి నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాస్ లైన్ పార్టీ నిరసనతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు బార్లు తీరాయి. మక్తల్ సీఐ రామ్లాల్, పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

