ఈద్ ముబారక్
క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేలు కలయిక అయిన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు రంజాన్ సందర్భం గా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
- ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు
- పండుగ విశిష్టతను తెలిపిన మతపెద్దలు
క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేలు కలయిక అయిన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు రంజాన్ సందర్భం గా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, సుగం ధ ద్రవ్యాలు పూసుకొని కళ్లకు సురుమా, తలకు టోపీ పెట్టుకొని పిల్లలు, పెద్దలు, వృ ద్ధులు నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ప్రవక్తలు ఇస్లాం సందేశాన్ని వినిపించి మ హ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని, సత్యమార్గా న్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికా రులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. ప్రార్థనా స్థలాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Eid Mubarak
- Eid-ul-Fitr
- Ramadan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

