Bhootpur | సీసీరోడ్ల నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్..

భూత్పూర్: మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను నాణ్యతతో వేయాలని చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 2వవార్డులోని తాండా నర్సింగాపూర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనితీరును పరిశీలించారు. గత కొన్నిఏండ్ల నుంచి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రోడ్లకు మహర్దశ వచ్చిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో పలువార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వసంతాగోపాల్, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

