కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం
కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమైందని మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహించారు.
మక్తల్ టౌన్, నవంబర్ 28 : కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమైందని మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ రోడ్‌షో నందినినగర్, యాదవనగర్, మారుతీనగర్, నేతాజీనగర్, గాంధీచౌక్, రెడ్డి నగర్, ఆజాద్‌నగర్ మీదుగా అంబేద ర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ 58ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ పదేండ్లలోనే చేసి చూపించారని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

