నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లాలోని పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) శుభ్రం చేశారు. శుక్రవారం తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల నిర్వహణపై అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి స్వయానా నీటితో శుభ్రం ( Toilets Cleans) చేశారు.
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
అధికారులు, సిబ్బందిపై జూపల్లి ఆగ్రహం pic.twitter.com/a36AKXyXU4
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026