పెబ్బేరు, ఆగస్టు 14 : రైతు సంక్షేమమే ధ్యేయం గా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.
బుధవారం శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంత్రి సాగునీటి ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోనూ కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మే లు జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.