రైతు సంక్షేమమే ధ్యేయం గా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. బుధవారం శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంత్రి సాగునీటి �
భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు బుధవారం సాగునీరు విడుదలైంది. కొత్తకోట మండలం అమడబాకుల వద్దనున్న ఎనుకుంట రిజర్వాయర్ నుంచి 15వ ప్యాకేజీ కాల్వ ద్వారా అధి