నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టు ఓ వైపు.. పచ్చని పంట పొలాలు మరోవైపు. మధ్యలో పటిష్ఠంగా ఉన్న ప్రాజెక్టు కట్ట..ఈ చూడచక్కని దృశ్యం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం పట్టణ పరిధిలోని రంగసముద్రం ప్రాజెక్టుది.