మహబూబ్‌నగర్, నవంబర్ 15 : సరికొ త్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా డాజిలింగ్ డిజైర్ మారుతి కారు మార్కెట్లోకి విడుదల చేసినట్లు శ్రీ జయరామ అధినేత బెక్కరి రాంరెడ్డి తెలిపారు. శుక్రవా రం మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డలో గల మారుతి డిజైర్ షోరూంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అనిల్‌కుమార్ చేతులు మీదుగా సరికొత్త కారును ప్రారంభించారు. ఈ సందర్భం గా బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో మార్కెట్లోకి నూతన డాజిలింగ్ న్యూ డిజైర్ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.6.79 లక్షల నుంచి రూ.10.14 లక్షల వరకు ఉంటుందన్నారు.
న్యూ డాజిలింగ్ డిజైర్ ప్రత్యేకతలు న్యూ జెడ్ సిరీస్ ఇంజిన్ బేసిక్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, షార్క్ ఫినాటినా ఏరియా, బూత్ లివ్ స్పా యిలర్, ఎల్ హోల్డ్ ఆసిస్ట్ 3డీ ట్రినిటీ, రేర్ ల్యాండ్ సిగ్నేచర్, రేర్ డీ ఫోగ్గర్ ఆల్ ఫోర్ ప వర్ విండోస్, టాప్ ఎండ్‌లో వచ్చే వసతు లు, త్రీడీ హెచ్డీ వ్యూ కెమెరా. వైర్లెస్ చా ర్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రి క్ సన్ రూఫ్ ప్రిసిషన్ కట్, ఆలోయిస్ ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్ లాంప్స్, నెక్స్ జనరేషన్ సుజూకీ కనెక్ట్ కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో సీఈవో విక్రమ్ యాదవ్, జనరల్ మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, సేల్స్ మేనేజర్ శ్రీ నివాస్‌రెడ్డి, బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు ఉన్నారు.