సరికొ త్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా డాజిలింగ్ డిజైర్ మారుతి కారు మార్కెట్లోకి విడుదల చేసినట్లు శ్రీ జయరామ అధినేత బెక్కరి రాంరెడ్డి తెలిపారు. శుక్రవా రం మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డలో గల
ర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైర్‌ను అందుబాటులోకి తీసుక�