కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మె ల్యే నియోజక సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
- అచ్చంపేట క్యాడర్ అన్ని పార్టీలకు ఆదర్శం
- మాజీ ఎమ్మెల్యే మర్రి
అచ్చంపేట, జూన్ 22 : కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మె ల్యే నియోజక సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ని యోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనాన్ని సోమవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ అచ్చంపేటకు ప్రస్తు తం నాయకత్వం లేకపోయినా పార్టీ కా ర్యకర్తల బలం తమకు అండగా నిలుస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రోత్సాహంతో అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేసినా బీఆర్ఎస్ సైనికులు ఏమాత్రం భయపడకుండా ప్రజల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీకలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడి కార్యకర్తలకు అండగా నిలుస్తామని హా మీ ఇచ్చారు. అచ్చంపేటలోనే సామాన్య కుటుంబానికి చెందిన ఒక కార్యకర్తను ఎమ్మెల్యేగా గెలిపించుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క సందేశంతో ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. అచ్చంపేట బీఆర్ఎస్కు తాము ఏమి చేసి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ క్యా డర్ అప్రమత్తంగా ఉండాలి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

