అక్రమాలపై విచారణ జరిపించాలి
పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
- మొక్కజొన్న రైతుల ధర్నా
జడ్చర్లటౌన్, జూలై17 : పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు సెంటర్లో తూ కం వేసిన రసీదులు ఇచ్చిన తర్వా త డబ్బులు చెల్లింపులు వచ్చేసరికి మక్కల తూకం తగ్గిందని అధికారులు రైతులకు ఇచ్చే డబ్బులు ఏ విధంగా కట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీసీఎస్, మా ర్క్ఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగొలు చేసిన మక్కలను ఎవరూ మె క్కారో బయటపెట్టాలన్నారు. మొ క్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆర్డీవో నవీన్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

