వినాయక చవితికి గణేశ్ విగ్రహాలు రెడీ అయ్యా యి. రేపటి పండుగ కోసం తయారీ కేంద్రాల వద్ద రం గులద్దుకొన్న ప్రతిమలు ప్రతిష్ఠాపనకు ముస్తాబయ్యా యి.
ఇప్పటికే యువత మండపాల ఏర్పాటులో నిమగ్నమవగా.. మరికొందరు విగ్రహాలను తరలించే పనిలో బిజిబిజీగా ఉన్నారు. అయితే మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.