Ramadan Greetings | ముస్లీములకు మాజీ ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు
Ramadan Greetings | మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
మక్తల్ : మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ ( Ramadan ) అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Rammohan Reddy ) అన్నారు. శనివారం రంజాన్ పండుగను సందర్భంగా మక్తల్ ఈద్గా ( Idga ) వద్ద ముస్లిం సోదరులు సామూహిక ప్రార్ధనలు నిర్వహించి ఉపవాస దీక్షలను విరమించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం, మాజీ ఎమ్మెల్యే ఈద్గా వద్దకు చేరుకొని, మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకకగా నిలిచే పండుగలో ఒకటైన రంజాన్ ఆనందదాయకంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుల ఆసిరెడ్డి, గుర్లపల్లి సర్పంచ్ గాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్, మన్నన్, సాదిక్, నాయకులు జుట్ల సాగర్, ఉపరి రఘు, మంగలి నరసింహతో తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

