వనపర్తి టౌన్, జనవరి 24 : జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్)లో బీ ఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం పవన్‌కుమా ర్ రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు.
పవన్‌కుమార్‌ను శుక్రవారం ప్రిన్సిపాల్‌తోపాటు ఎన్సీసీ అధికారి ఉమా, దాంసింగ్తోపాటు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.