మక్తల్, అక్టోబర్ 10 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణ మండల కేం ద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సద్దు ల బతుకమ్మ వేడుకలకు చిట్టెం హాజరై మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు దేశ విదేశాల్లో ఎం తో ఖ్యాతిని తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేడుకలను నామమాత్రంగా నిర్వహిస్తున్నద న్నారు. అనంతరం బతుకమ్మలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పాటిల్, శి వప్ప, రామకృష్ణ, అమర్ దీక్షిత్, ఈశ్వర్యాదవ్ ఉన్నారు.