పుట్టెడు దుఃఖంలోనూ..
తోడబుట్టిన తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యుల సూచన మేరకు పుట్టెడు దుఃఖంలోనూ అక్క టెన్త్ పరీక్షకు హాజరైన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకున్నది.
- టెన్త్ పరీక్ష రాసి తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్న అనూష
మరికల్, మార్చి 28 : తోడబుట్టిన తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యుల సూచన మేరకు పుట్టెడు దుఃఖంలోనూ అక్క టెన్త్ పరీక్షకు హాజరైన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మరికల్‌కు చెంది న కుర్వ రామాంజనేయులు కుమారుడు అర్జున్ అ నారోగ్యంతో మృతి చెందాడు. కాగా మృతుడి అక్క అనూష తల్లిదండ్రుల సూచన మేరకు గురువారం పదోతరగతి పరీక్ష రాసి వచ్చాక తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- death
- Funeral
- tenth exam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

