Ambedkar Yuvajana Sangham | మరికల్ పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఇవాళ ఎస్సీ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గూప నర్సిములు, ఉపాధ్యక్షుడిగా సీమ గోపాల్ ఎన్నికయ్యారు.
సంఘం ప్రధాన కార్యదర్శిగా సీమ ఆనంద్, కార్యదర్శిగా కొండేటి రాజు, కార్యవర్గ సభ్యులుగా సీమ రాఘవేంద్ర,సీమ విజయ్, గూప వెంకటేష్, కొండేటి పవన్ కుమార్, గూప నర్సిములు, సీమ రాము, కొండేటి తిరుమలేష్, సీమ అశోక్, సీమ చింటు కుమార్, నల్లగాండ్ల బాలు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
సలహాదారులుగా జోగు రామస్వామి,సీమ బాలకృష్ణ, కొండేటి తిరుమలయ్య, సీమ శివకుమార్, సీమ మసన్న, గూప కుర్మయ్య, కావాలి బాలరాజ్, గడ్డమిది చెన్నయ్య, సీమ కమల్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది. గూప నర్సింహులు ఎన్నిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూప నరసింహులను ఘనంగా సన్మానించారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి