కేసీఆర్‌ను విచారణకు పిలవడం అవమానకరం
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవ డం రాష్ర్టానికే అవమానకరమని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆదివా రం అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- సిట్ విచారణపై భగ్గుమన్న బీఆర్ఎస్
- సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
అలంపూర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవ డం రాష్ర్టానికే అవమానకరమని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆదివా రం అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు తెలిపే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. అభివృద్ధిపై దృష్టి పెట్టలేక కక్ష సాధింపు దిశగా ముందుకు పోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ అలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

