ప్రభుత్వంపై ఆశలు కన్నెర్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని ధ్వజమెత్తారు.
వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట కలెక్టరేట్లను, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. అలాగే జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తిలో ఆందోళన చేపట్టి ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూలై 18