శనివారం 27 ఫిబ్రవరి 2021
Mahabubnagar - Jan 27, 2021 , 00:16:40

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

  • ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రాజాపూర్‌, జనవరి 26 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిం చాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఈద్గాన్‌పల్లిలో దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆర్థికసాయంతో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడా రు. అంతకుముందు ప్రథమ రూ.20వేలు అభిమన్యు టీం, ద్వితీయ బహుమతి రూ.10వేలు కోడ్గల్‌ టీంకు అందజేశారు. పోటీలను నిర్వహించిన ఎంపీటీసీ అభిమన్యురెడ్డిని, యువసేన సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ రఘువీరారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్‌, మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్‌, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సర్పంచ్‌ అలీవేలు, మహిపాల్‌రెడ్డి, రామకృష్ణగౌడ్‌  పాల్గొన్నారు.


VIDEOS

logo