Stock Market | ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లోకి సూచీలు
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, రూపాయి పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కితీసుకోవడం పతనానికి ఆజ్యంపోసింది.
Stock Market | ముంబై, ఏప్రిల్ 26: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, రూపాయి పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కితీసుకోవడం పతనానికి ఆజ్యంపోసింది.
చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 609.28 పాయింట్లు నష్టపోయి 73,730.16 వద్ద ముగిసింది. ఒక దశలో 722.79 పాయింట్లు నష్టపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 150.40 పాయింట్లు కోల్పోయి 22,419.95 వద్ద స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- nifty
- Rally
- Sensex
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

