కాలం గొప్పది
కాలం శానా గొప్పది అబద్ధాల మీద పొద్దు గడపలేమని చెంప చెల్లుమనిపించింది కాని కాలాన కరువునేలకు కాసిన్ని నీళ్లియ్యాలని నియ్యత్‌గా కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం
కాలం శానా గొప్పది
అబద్ధాల మీద పొద్దు గడపలేమని
చెంప చెల్లుమనిపించింది
కాని కాలాన కరువునేలకు
కాసిన్ని నీళ్లియ్యాలని
నియ్యత్‌గా కేసీఆర్ చేసిన
భగీరథ ప్రయత్నం
కాళేశ్వరం కల్పతరువై
బీడు భూములను పండిస్తే
పుట్లకొద్దీ వడ్లు పుష్కలంగా ఎల్లినయ్
రెండు పిల్లర్లు కుంగితే
కూళేశ్వరమంటూ మొత్తుకొని
ప్రపంచంలోనే గొప్ప
ఇంజినీరింగ్ మార్వెల్ను
పనికిరాదని ప్రచారం చేస్తే
కరువు కాలమొస్తే
మళ్లా గా కాళేశ్వరమే
దిక్కయితదని తెలిసొచ్చింది
లేని అవినీతిని అంటగట్టి
కేసీఆర్‌కు మరక అంటించి
మలినం చేద్దామనుకుంటే
నియ్యతి నీళ్లల్లేసినా చెడది
ఘోష్ కమిషన్ గోసంతా
రాజకీయ కుట్రనే అని
అత్యున్నత న్యాయస్థానం
సత్యం పలికింది
బట్టగాల్చి మీదేస్తే కాదు
బాధ్యతతో పనిచేయాల్నని
ధర్మస్య విజయోస్తు
అధర్మస్య నాశోస్తు
మాదాసు శ్రీనివాస్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

