కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుకు వినతి
కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో శుక్రవారం రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు.
- కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం టౌన్, మార్చి 27 : కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో శుక్రవారం రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతోంది. ఈ క్రమంలో దాని చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తూ కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని వినతిలో కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

