V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
V Hanumantha Rao | తన కామెంట్స్‌తో ఓ వైపు సీరియస్‌గా మాట్లాడుతూనే మరోవైపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు.. ఈ సీనియర్ లీడర్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
V Hanumantha Rao | పాలిటిక్స్‌తో సంబంధం లేకుండా జనాల్లో కొంచెం స్పెషల్ ఫాలోయింగ్ ఉన్న నేతలు కొంతమంది ఉంటారని తెలిసిందే. అందులో ముందువరుసలో ఉంటారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. తన కామెంట్స్‌తో ఓ వైపు సీరియస్‌గా మాట్లాడుతూనే మరోవైపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు వీహెచ్. ఈ సీనియర్ లీడర్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఖమ్మంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వీ హనుమంతరావు యాంకర్‌తో కలిసి స్టేజ్‌పై స్టెప్పులేసి అందరిలో జోష్ నింపారు. ఆల్‌టైమ్ ఫేవరేట్ సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన ఎల్లువొచ్చి గోదారమ్మ పాటకు వీహెచ్ ఫుల్ జోష్‌తో యాంకర్‌తో కలిసి స్టెప్పులేశారు. ఎనిమిది పదుల వయస్సు దగ్గర పడుతున్నా వీహెచ్ ఏ మాత్రం తగ్గేదేలే అంటూ అదిరిపోయే డ్యాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఫుల్ ఖుషీ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఖమ్మంలో ఓ కార్యక్రమంలో యాంకర్‌తో స్టెప్పులేసిన వీ హనుమంతరావు https://t.co/rOHn6yZ7YK
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

