HomeKhammamUpa Sarpanch List Of Khammam District Singareni Mandal
ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఉపసర్పంచ్లు వీరే
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్‌లకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
కారేపల్లి, డిసెంబర్ 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్‌లకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.