వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలి
సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు.
టేకులపల్లి, జనవరి 7: సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం ఆయన కోయగూడెం ఉపరితల గనిని సందర్శించి ఏరియా అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు.
వ్యూపాయింట్ నుంచి క్వారీలో చేపడుతున్న ఓబీ తొలగింపు, బొగ్గు వెలికితీత పనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ఏరియా జీఎం జాన్ ఆనంద్‌ను ఆరా తీశారు. పర్యటనలో సంస్థ డైరెక్టర్ (పీపీ) జి.వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్, సేఫ్టీ జీఎం గురవయ్య, జీఎం సెక్యూరిటీ దీక్షితులు, ప్రాజెక్ ఆఫీసర్ ప్రహ్లాద్, డీజీఎం పర్సనల్ మోహన్‌రావు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

