ఖమ్మం సీపీ బాధ్యతల స్వీకరణ
ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్‌గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
మామిళ్లగూడెం, జనవరి 5 : ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్‌గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ దత్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ ఖమ్మం సీపీగా బదిలీ అయ్యారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా పని చేశారు. 2022 జూలైలో హైదరాబాద్ డీసీపీగా బదిలీపై వెళ్లారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

