ఇసుక అక్రమ రవాణాను నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ప్రాంతల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసు, మైనింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తమండళ్లు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశామని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.