Khammam | పల్లెల అభివృద్దికి సుడా నిధులు: సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్..

ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచాయితీల్లో పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చిమ్మపూడి గ్రామంలో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. కోయచలక, పాపటపల్లి గ్రామాల్లో పర్యటించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, సర్పంచ్‌లు మాదంశెట్టి హరిప్రసాద్, గొర్రె కృష్ణవేణి, రైతుబంధు మండల కన్వినర్ దొంతు సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు చెరుకూరి బిక్షమయ్య, షేక్ జానీ, ఉయ్యూరు వెంకట నారాయణ,యువజన విభాగం మండలాద్యక్షుడు విజయ్‌రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

