‘నాణ్యమైన విద్యతోనే బడుల్లో నమోదు పెరుగుదల’
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్నత పాఠశాల తొడితలగూడెం, ప్రాథమిక పాఠశాల పంతులునాయక్తండాను ఆయన సందర్శించారు.
– ఏఎంఓ పెసర ప్రభాకర్ రెడ్డి
కారేపల్లి, ఏప్రిల్ 09 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్నత పాఠశాల తొడితలగూడెం, ప్రాథమిక పాఠశాల పంతులునాయక్తండాను ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న పౌండేషనల్ లిటరసీ, న్యూమరసి బోధన అభ్యసన ప్రక్రియలను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అమలు పరచబడుతున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా మానిటరింగ్ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఫైవ్ ప్లస్ వన్ సిస్టం అమలులో ఉందన్నారు. పిల్లలలో అభ్యాసం పెరగటానికి పాఠ్య పుస్తకాలు, వర్కు బుక్కులను సమన్వయం చేస్తూ బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించాలన్నారు. తరగతి గదులలో జరిగే నాణ్యమైన బోధన ద్వారా మాత్రమే విద్యార్థులు వారి తల్లిదండ్రులు బడుల వైపు ఆకర్షితమవుతారన్నారు. మానిటరింగ్ అధికారి వెంట సీఆర్పీ కిశోర్ బాబు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

