కారేపల్లి జామే మసీదుకు రిఫ్రిజిరేటర్ వితరణ
కారేపల్లి మండల కేంద్రంలో గల కారేపల్లి జామే మస్జిద్ కు మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ సర్దార్ జ్ఞాపకార్థం రూ.60 వేల విలువ గల ఏసీ, రిఫ్రిజిరేటర్‌ను వితరణగా అందజేశారు. సర్దార్ కుమారులు షేక్ సద్దాం, ఆజం, ఇతర కుటుంబ సభ్యుల..
కారేపల్లి, మార్చి 17 : కారేపల్లి మండల కేంద్రంలో గల కారేపల్లి జామే మస్జిద్ కు మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ సర్దార్ జ్ఞాపకార్థం రూ.60 వేల విలువ గల ఏసీ, రిఫ్రిజిరేటర్‌ను వితరణగా అందజేశారు. సర్దార్ కుమారులు షేక్ సద్దాం, ఆజం, ఇతర కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మంగళవారం మసీదులో ముస్లిం పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ అధ్యక్షుడు షేక్ మునీరుద్దీన్ పటేల్, ఉపాధ్యక్షులు షేక్ షఫీ, షేక్‌అబ్దుల్ మతిన్, యాకుబ్ పాషా, షేక్ జహీర్, షేక్ జావీద్, మొహమ్మద్ రెహమాన్, ఫిరోజ్ (బూది), షేక్ రియాజ్, షేక్ జాఫర్, మహబూబ్ పాషా, షేక్ యాకుబ్, ఇస్మాయిల్, అతీక్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

