Jamalapuram temple | జమలాపురం ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు..

ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి తర్వాత శ్రీవారి పుష్కరిణీలో చక్రస్నానం జరిపించారు అర్చకులు.

ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, అర్చకులు శాంతికళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, కార్యనిర్వహణ అధికారి కే.జగన్మోహన్రావు, సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

