ఖమ్మం, డిసెంబర్ 30: రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని శ్రీవారిని వేడుకున్నట్లు వెల్లడించారు