బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై..
కారేపల్లి, మే 26 : కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై ఇల్లెందు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలోని మూల మలుపు వద్ద బైకు అదుపు తప్పడంతో కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో సీతారాములు తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

