మధిర, అక్టోబర్ 25 : జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్రాజుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శనివారం తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కేటీఆర్, హరీశ్‌రావుల నివాసానికి వెళ్లి వారికి పుష్పగుచ్ఛాలు అందించి, దీవెనలు అందుకున్నారు.