భద్రాచలం, జనవరి 25: భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గణతంత్ర వేడుకలకు ఉద్యోగులు, గిరిజనులు, విద్యార్థులు పాల్గొనాలని పీవో కోరారు.