గ్రామీణ బంద్ సంపూర్ణం
అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది.
- మూడు వ్యవసాయ చట్టాలూ రద్దు చేసి కనీస మద్దతు ధర ప్రకటించాలి
- సమ్మె హక్కులు కాలరాయొద్దు.. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయొద్దు..
- సార్వత్రిక సమ్మెలో విపక్ష పార్టీల నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు
అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. పలు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతతత్వ విధానాలను అనుసరిస్తూ కార్మికులు, కర్షకులు, ప్రజల హక్కులు ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విపక్ష పార్టీల నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
– నెట్వర్క్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

